అయ్యయ్యో..! ఫైల్స్, కరోనా వంటి వ్యాధులతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని కొంతకాలంగా ఆరోగ్యంగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్న అచ్చెన్నకు మరో కష్టం వచ్చి పడిందా..? పచ్చకామెర్ల వ్యాధా..? అని జాలిపడకండి. వాస్తవానికి అది అనారోగ్య సమస్య కాదు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా.. అవినీతి కేసుల్లో కూరుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్ని చోట్లా అవినీతే కనిపిస్తుందని వైసీనీ నేతలు విమర్శిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపణలపై వైసీపీ సవాల్ […]