ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని సినిమాలని పాన్ ఇండియా సినిమాలంటూ భారీ బడ్జెట్ లతో తెరకెక్కిస్తున్నారు.దీనివల్ల బడ్జెట్ లు పెరుగుతున్నాయి, సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలి అని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలని పొగుడుతూ పలువురు కామెంట్లు చేస్తుంటే ప్రముఖ సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పాన్ ఇండియా సినిమాలని విమర్శిస్తూ ఓ వీడియో చేశారు. తాజాగా మేజర్ సినిమా చూసిన తమ్మారెడ్డి […]