ఎన్నికలంటేనే చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటాయి. అందులోనూ తమిళనాడులో ఎన్నికలంటే ఇక అక్కడ అభ్యర్థుల ప్రచారాల తీరే వేరుగా ఉంటుంది. తాజాగా ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా చంద్రమండలానికి తీసుకెళ్తానని హామీలు గుప్పించారు. ఆయనకు దీటుగా ఇప్పుడు మరో అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం చేస్తుంది. ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తున్న అభ్యర్థులకు భిన్నంగా ఓ మహిళా అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు కోసం నోటు ఇవ్వడంటూ అభ్యర్థించే పనిలో పడ్డారు. నాగపట్నం జిల్లా […]