ఇటీవలే తమిళ సినిమా నిర్మాతల సమాఖ్య ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదారేళ్ళలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేసుకోలేక ఆగిపోయిన చిత్రాల వివరాలు ఇవ్వాలని అందరికీ సమాచారం పంపింది. దానికి కారణం కోలీవుడ్ కు స్వంతంగా ఒక ఓటిటి పెట్టుకునే ఆలోచన. ఇదేదో బాగానే ఉందని ల్యాబుల్లో మగ్గిపోతున్న సినిమాల డీటెయిల్స్ ఒక్కొక్కరుగా పంపడం మొదలుపెట్టారు. సరే వినడానికి ఓకే కానీ ప్రాక్టికల్ గా ఇదెంత వరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద అనుమానాలు […]