తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లు పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘనలు చేస్తున్నారన్న నివేదికలు బహిర్గతం అవుతున్నాయి. పశ్చిమ నగరమైన హెరాత్లో కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో నలుగురు వ్యక్తులను హత్యచేసి, మృతదేహాలను బహిరంగంగా ప్రదర్శించిన ఘటన కలకలం రేపింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్గాన్ నుంచి ఉపసంహరించుకునే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా దూకుడుగా, వేగంగా ముందడుగు వేసిన తరువాత […]