చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చి హీరో నిఖిల్ తో పాటు నిర్మాత ఠాగూర్ మధుని విపరీతమైన టెన్షన్ కు గురి చేసిన అర్జున్ సురవరం ఎట్టకేలకు గత ఏడాది విడుదలై కమర్షియల్ లెక్కల్లో మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. కిరాక్ పార్టీ షాక్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న నిఖిల్ కు కోరుకున్న ఫలితాన్నే ఇచ్చింది. దీని తర్వాత నిఖిల్ సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్త నిర్మాణంలో 18 పేజెస్ చేస్తున్న సంగతి […]