మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణమైన ఘటనలను నివారించటానికి కఠినమైన చట్టాలు అవసరమని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ చట్టం సత్ఫలితాలు ఇవ్వటంతో పాటు దేశం నలుమూలలనుండి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. డిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన దిశ చట్టాన్ని ప్రశంశిస్తు ఇదే చట్టం దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని ప్రధాని మోడికి లేఖ రాశారు. పార్లమెంట్ మెంబర్ అయిన సోనాల్ మాన్సింగ్, ముఖ్యమంత్రి జగన్ తెచ్చిన […]