గత కొంతకాలంగా తనకు సక్సెస్ దూరంగా ఉన్నా హీరో సూర్య బెంబేలెత్తిపోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సాగుతూనే ఉన్నాడు. గత ఏడాది వచ్చిన ఎన్జికె దారుణంగా నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు రాబోతున్న సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే టీజర్ జనాన్ని బాగా ఆకట్టుకుంది. సామాన్యుడికి విమానయానం చేరువ చేయాలనే లక్ష్యంతో ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపినాథ్ బయోపిక్ ఇది. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం […]