అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ మీద అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అయితే షూటింగ్ పలుమార్లు రీ షూట్ కు వెళ్ళిందని, నిర్మాణ భాగస్వామ్యం నుంచి సూరి తప్పుకున్నారని కొన్ని మీడియా సైట్స్ లో వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. కానీ అలాంటిదేమి లేదట. ఇవాళ నుంచి కులుమనాలిలో ఫ్రెష్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ మేరకు నిర్మాత అనిల్ సుంకర తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో క్లారిటీ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నాలుగేళ్ల క్రితం 2016లో విడుదలైన ధృవలో విలన్ గా చేసిన అరవిందస్వామి గుర్తున్నాడుగా. చాలా స్టైలిష్ గా అంతకన్నా కన్నింగ్ గా చూపులతోనే భయపెట్టే విలనీని చూసి పాతికేళ్ళ క్రితం రోజా, బొంబాయిలో చూసిన అందమైన కుర్రాడు ఇతనేనా అని డౌట్ వచ్చే లెవెల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. తమిళ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ లో చూశాకే అరవిందస్వామినే కావాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడు దర్శకుడు […]