ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పులకుంపటిలా మారాయి. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకి చేరుకోవడంతో ఎండలు, వడగాడ్పులు, ఉక్కబోత రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక మే నెలలో ఎండలు మరింత పెరిగి 45 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మే నెలలో రాబోయే భానుడి ప్రతాపానికి శరీరానికి చెమటలు […]