ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోల సరసన ఒకే టైంలో ఒకే హీరోయిన్ నటించడం సాధారణంగా ఉండేది. విజయశాంతి రాధా రాధికా ఎక్కడ చూసినా వీళ్ళే కనిపించారు. స్టార్లు ఏడాదికి అయిదారు సినిమాలు చేసేవారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో జోడిని రిపీట్ అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. ఏడాదికి ఒకటి చేయడమే గగనమైపోతున్న ట్రెండ్ లో తమపక్కన ఆడిపాడే భామలు రిపీట్ అయినా లేదా అపోజిషన్ లో ఉన్నా ఇప్పటి జెనరేషన్ స్టార్లు ఒప్పుకోవడం లేదు. కానీ శృతి […]