సూయాజ్ ఈ పెరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగుతుంది.. ఇప్పటి వరకు ఈ పేరు తెలియని వారి నోట కూడా వినపడుతోంది. ఈ సూయజ్ కెనాల్లో ఒక్క భారీ నౌక చిక్కుకుపోతే ప్రపంచమంతటా సంచలనంగా మారింది. ఇది జరిగి ఆరేడు రోజులే.. ఒకప్పుడైతే కొన్ని నౌకలు ఏకంగా ఎనిమిదేళ్లపాటు అక్కడ చిక్కుకుపోయాయి.. ఆ విషయం మీకు తెలుసా? 1967 జూన్లో 14 కార్గో నౌకలు సూయజ్ కాల్వలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, ఈజిప్టు […]
ఈజిప్ట్ యొక్క సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన పెద్ద కార్గో షిప్ – ఎవర్ గివెన్ దాదాపు వారం తర్వాత తిరిగి మళ్ళీ నీటి మీద తేలింది. దీంతో మళ్లీ సుయిజ్ కాలవలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గం నుంచి అది తప్పుకోనుందని రాయిటర్స్ తెలిపింది. 400 మీటర్ల పొడవు ( 1,312 అడుగులు ) మరియు 200,000 టన్నుల బరువు , గరిష్టంగా 20,000 కంటైనర్ల సామర్థ్యం కలిగిన ఎవర్ గివెన్ ప్రస్తుతం […]