మూడేళ్ల క్రితం జరిగిన సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనను ఇప్పుడు తన రాజకీయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ వాడుకున్నారని ఆయన ప్రసంగం స్పష్టం చేస్తోంది. మూడు నెలల క్రితం తన దృష్టికి సుగాలి ప్రీతి ఘటన వచ్చిందని, ఆ ఆడబిడ్డ తల్లి అన్ని రిపోర్టులతో తన వద్దకు వచ్చారని చెప్పిన పవన్ అన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోయానన్నారు. పక్కా ఆధారాలు ఉన్నా నిందితులకు శిక్ష ఎందుకు వేయలేదంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ‘‘ఆ […]
సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో దోషులెవరో.. నిందితులవరో..వారిని కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పోలీసుల విచారణకు స్థానిక నేతలు అడ్డుకుంటున్నారని తెలిసిందని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించకపోతే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని, కర్నూలులో ఒక్క రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ రోజు ఆయన కర్నూలు లో నిర్వహించిన బహిరంగ […]
మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు రాయలసీమ సెగ తగిలింది. ఈ రోజు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌ను రాయలసీమ విద్యార్థి జేఏసీ అడ్డుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ విద్యార్థులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పవన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో 2017లో హత్యాచారం, హత్యకు గురైన […]
సుగాలీ ప్రీతి దుర్ఘటన జరిగింది ఎప్పుడు ?. తమరు స్పందిస్తున్నది ఎప్పుడు ?. కారకులు ఎవరు ?. వెనకుండి రక్షించింది ఎవరు ?. మీరు ప్రశ్నించాల్సింది ఎవర్నీ ?. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సింది ఎవర్నీ ?. ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి ప్రధాన కారణం ఆయనలో లోపించిన చిత్తశుద్ధి , విశ్వసనీయత . ఎన్నికల తర్వాత కూడా […]