వివాహం జరిగిన వెంటనే తన కొడుకు విదేశాలకు వెళ్లాడని, అలాంటిది పిల్లాడు ఎలా పుట్టాడని ఓ అత్త కోడల్ని నిలదీసింది. పెళ్ళైన 20 రోజుల తర్వాత తన భర్త విదేశాలకు వెళ్లాడని, ఈ బిడ్డ తన బిడ్డేనని, కావాలంటే డిఎన్ఏ పరీక్ష చేయించండని కోడలు డిమాండ్ చేస్తోంది. సినిమా కథను తలపించే ఈ ఘటన తమిళనాడు లో చోటుచేసుకుంది. తెన్కాశి సమీపంలోని కట్టే రిపట్టికి చెందిన మురుగన్కు అదే ప్రాంతానికి చెందిన తెన్మొళితో గత ఫిబ్రవరిలో వివాహం […]