ఏదైనా కొత్త ప్రయత్నం లేదా ప్రయోగం చేస్తున్నప్పుడు వర్తమాన సామజిక పరిస్థితులు ప్రేక్షకుల అభిరుచులు దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. లేదా ఎంత గొప్ప దర్శకులైనా సరే చేదు ఫలితాలను అందుకోవాల్సి వస్తుంది. ఎలా అంటారా. చూద్దాం. 1996లో సుప్రసిద్ధ విజయా సంస్థ నందమూరి బాలకృష్ణతో ఓ ఇతిహాస చిత్రాన్ని ప్లాన్ చేసుకుంది. 1993 బ్లాక్ బస్టర్ భైరవ ద్వీపం కాంబినేషన్ కావడంతో ప్రకటన నాడే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. మాయాబజార్ స్ఫూర్తితో మహాభారత గాథలోని కీలకమైన […]