క్రియేటివిటీ ఫ్యాక్టర్ ఎంత ఉన్నా, నటీనటుల సపోర్ట్ ఎంత బలంగా నిలిచినా కంటెంట్ అన్ని వర్గాలను మెప్పించలేకపోతే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. దానికి గొప్ప దర్శకులు సైతం ఎన్నో మంచి ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పటి జెనరేషన్ చప్పట్లు కొట్టేలా ‘సఖి’ తీసిన మణిరత్నమే ఇదేం సినిమారా బాబు అనుకునేలా ‘కడలి’ తీశారు. కొన్నిసార్లు ఇలాంటివి జరగడం సహజం. కొన్ని సార్లు బ్రాండ్ పనిచేయదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1995లో డెబ్యూ మూవీ ‘గులాబీ’తోనే సెన్సేషనల్ డెబ్యూ […]