ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక చైనా జపాన్ లాంటి దేశాల్లోనూ బాహుబలి వల్ల స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కు ఇదంతా రెండు మూడేళ్ళలో జరిగిపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థాయికి చేరుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. ఆ తొలి అడుగు విశేషాలు చూద్దాం. 2002 సంవత్సరం. సీనియర్ స్టార్ హీరోల వారసులందరూ ఇండస్ట్రీలో సెటిలయ్యారు. బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వీళ్లకంటూ భారీ మార్కెట్ ఏర్పడింది. కానీ రెబెల్ స్టార్ గా గుర్తింపు పొందిన […]