దేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ తో అన్ని రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులు, మరోవైపు నిరుద్యోగం ఇలా రెండు రకాల పారిశ్రామిక వృద్ధి పడిపోయింది. అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ త్వరగా కోలుకొని ఒకవైపు సంక్షేమ పాలన కొనసాగుతుంటే…మరోవైపు పారిశ్రామిక పరుగులు పెడుతుంది. ఇప్పటికి రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు, రాష్ట్రంలో అదాని గ్రూప్ పెట్టుబడులు, ప్రతిష్ఠాత్మక కార్లు కంపెనీ కియా పెట్టుబడి పెంచడం వంటి పారిశ్రామిక నిర్ణయాలు జరిగాయి. ఇవన్నీ లాక్ డౌన్ […]
ఏపీలో పారిశ్రామిక రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తమ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ సంస్థలు విస్తరణకు అవకాశాలు పరిశీలిస్తున్నాయి. ఇతర ప్రముఖ సంస్థలు కూడా యూనిట్ల ప్రారంభానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వెనక్కి పోయిందనుకున్న అదానీ మళ్లీ ఆసక్తి చూపుతోంది. తరలిపోయిందంటూ పెద్ద స్థాయిలో ప్రచారం చేసిన కియా సంస్థ విస్తరణ చేస్తున్నట్టు మరో 6వేల కోట్లకు పైగా పెట్టుబడులు సిద్ధం చేస్తున్నామని ప్రకటించింది. తాజాగా ఫాక్స్ […]