మొన్నటి దాకా ప్రామిసింగ్ హీరోగా ఉన్న శర్వానంద్ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయిన మాట వాస్తవం. వరసగా మూడు డిజాస్టర్లు బాగా దెబ్బ తీశాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఒకదాన్ని మించి మరొకటి కాస్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆడియన్స్ పరంగానూ నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాని ప్రభావం ఎంతలేదన్నా రాబోయే శ్రీకారం మీద పడింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదని ఇన్ సైడ్ టాక్. బజ్ కోసం శర్వా […]
రేపు విడుదల కాబోతున్న జానుపై యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. తమిళ క్లాసిక్ మూవీ 96 రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మీద భారీ హైప్ లేదు కానీ పెట్టిన బడ్జెట్ కి జరుగుతున్న రిలీజ్ కు తగ్గట్టే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నిజానికి ప్రమోషన్ విషయంలో సామ్ ఉన్నంత యాక్టివ్ గా ఎందుకో శర్వానంద్ కనిపించడం లేదు. ఏ ఇంటర్వ్యూ చూసినా ఏ పబ్లిక్ ప్లేస్ లో ఈవెంట్ […]
డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే పేరున్న శర్వానంద్ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించాడు. చాలా టైం తీసుకుని చేసిన రణరంగం ఫెయిల్ కావడం కొంత ఎఫెక్ట్ చూపించినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన కథాంశాలతో 2020లో రెండు మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటిది తమిళ 96 రీమేక్ జాను వచ్చే నెల 7 రానుండగా మరో మూవీ సమ్మర్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ బి దర్శకత్వంలో 14 రీల్స్ […]