గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తుండటంతో అంతా సౌత్ సినీ పరిశ్రమ, నార్త్ సినీ పరిశ్రమ అంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ , నార్త్ అంటూ సెలబ్రిటీలు కూడా మాట్లాడారు. ఇది కాస్త ఇటీవల హిందీ, లోకల్ లాంగ్వేజ్ వార్ గా కూడా మారింది. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వీటిపై వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలో పృథ్వీరాజ్ సినిమాతో రానున్నాడు. ఈ […]