కింగ్ నాగార్జునకు ఒకప్పుడు ఓపెనింగ్స్ ఘనంగా దక్కేవి. అయితే క్రమంగా అది తగ్గుతూ పోవడంతో దాని ప్రభావం ఫ్యాన్ బేస్ మీద కూడా పడింది. అయినా రిస్క్ తీసుకుని కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసే స్వభావం మాత్రం ఇంకా అలాగే ఉంది. అందుకే తన రేంజ్ స్టార్ హీరోని డీల్ చేసిన అనుభవం లేకపోయినా ప్రవీణ్ సత్తారుకి అవకాశం ఇచ్చారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. నిజానికి గాడ్ ఫాదర్ కన్నా […]
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 మీద క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ఇద్దరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ గత రెండు సినిమాలు ఓటిటిలో రావడంతో దగ్గుబాటి అభిమానులు ఇది చూసేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అడ్వాన్ బుకింగ్స్ మరీ భీకరంగా లేవు కానీ టాక్ ఖచ్చితంగా కుటుంబాలను థియేటర్ల దాక తీసుకొస్తుందనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేస్తూ వచ్చారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ […]