ఎప్పుడో మన తాత ముత్తాతలు వాడిన మోటారు సైకిల్, కారు, ఇతర వాహనాలు అతి భద్రంగా బాగు చేయించుకుని వాడుకోవడం మనం చూస్తూనే ఉంటుంటాం. అయితే పర్యావరణ పరమైన నిబంధనల అమలులో ఉదాశీనత కారణంగానే ‘సెంటిమెంట్’ను కారణం చూపించి నిర్ణీత గడువు తీరిన వాహనాలను కూడా మన దేశంలో ఇంకా వినియోగించడం ఎక్కువగానే కొనసాగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో వాహన రంగం ముఖచిత్రం మారిపోయేందుకు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో అసలు మనం ఇప్పుడు వాడుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాలు […]