గడిచిన సాధారణ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో 2014లో అధికారంలోకి వచ్చేందుకు కారణమైన బీజేపీని, నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న ఎన్డీఏని వదిలి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని విమర్శిస్తే ఓట్లు పడతాయనుకున్న బాబు దాదాపు ఏడాది పాటున మోడిని టార్గెట్గా చేసుకుని దుర్భాషలాడారు. కానీ బాబు అంచనా తప్పింది. ఘోర పరాజయం వల్ల పార్టీ […]