తెలుగుదేశం పార్టీలో ఒక ట్రెండ్, టెండెన్సీ నడుస్తోంది. నాయకులలో తన్నులు, దెబ్బలు కాయడం, ఆ తరువాత అయ్యో అదేం లేదు.. అభిమానంతో చేతిలో అలా మమ్మల్ని జరిపారు అంతే. ఇంకేం లేదు.. అని సమర్థించుకోవడం పరిపాటైంది. ఆ పార్టీలో ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన చేతికిగానీ కాలికిగానీ అందుబాటులో ఉంటే తన్నులుగానీ, దెబ్బలు కానీ తప్పవు. గతంలో ఆయన ఎందరినో కొట్టి , నెట్టేశారు. […]