నిన్న అమరావతిలోని ఎగ్జిక్యూటివ్ రాజధానిని కొనసాగించాలని విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేయాలనీ కోరిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మాటలను వక్రీకరించారని నేడు వివరణ ఇచ్చారు. – నా మాటలు కొన్ని మీడియా సంస్ధలు వక్రీకరించాయి. – నేను మాట్లాడినదానికి తల,తొక తీసేసి కొన్ని పార్టులు,పార్టులుగా విడగొట్టి ప్రసారం చేశారు. – దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం విడిపోయాక హైద్రాబాద్ నగరాన్ని మన కోల్పోవడం జరిగింది.దీనివల్ల ఎన్ని నష్టాలు జరిగాయే […]