మాములుగా గ్లామరస్ పాత్రలు వేసే హీరోయిన్లకు ఛాలెంజింగ్ అనిపించే పాత్రలు దక్కడం చాలా అరుదు. ఏదో హీరో పక్కన నటించామా, నాలుగు డ్యూయెట్లలో డాన్సులు చేశామా, రెమ్యునరేషన్లు తీసుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది ఎక్కువ శాతం వ్యవహారం. అందుకే విజయశాంతికి దక్కినన్ని అద్భుతమైన పాత్రలు అంతే స్టార్ డం అనుభవించిన రాధను వరించలేదు. ఎందుకంటే దానికి కారణాలు బోలెడు. కానీ కెరీర్ ప్రారంభమే ఒక సవాల్ గా మారి మనుగడే ప్రశ్నగా మారిన సమయంలో దానికి ఎదురీది కెరీర్ […]