చిత్తూరు మాజీఎంపీ శివప్రసాద్ గురించి బహూశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు.. ఆయన చివరి రోజుల వరకూ వేషాలు, పలు ప్రదర్శనలతో మనందరి కళ్లముందు తన ఆవేదనను వివిధ రూపాల్లో నిరసనలు ప్రదర్శించిన వ్యక్తి.. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో గతేడాది సెప్టంబర్ లో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. రాజకీయంగా నిరసనలు తెలపడం సాధారణమే అయినా సమస్య ఏదైనా విభిన్నంగా, వింత వేషాలతో స్పందించడం ఆయన నైజం.. శివప్రసాద్ వృత్తిరీత్యా వైద్యుడైనా […]