900 మంది పైగా సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు తెలుగు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత మామూలుగా లేదు. ఎన్నికల ప్రకటన రాకముందే నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి చిన్న పరిణామాన్ని కూడా పెద్దగా చేసి చూపిస్తూ వచ్చింది. అలాగే ఈ ఎన్నికల ప్రకటన మొదలు అన్ని సంఘటనలు కూడా సాధారణ ఎన్నికలను తలపిస్తూ సాగాయి. నిజానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఎన్నికలు జరగాల్సి […]