మొన్న శుక్రవారం పోటీ గట్టిగా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ కు ధైర్యం చేసిన చిన్న సినిమా సెహరి. రవితేజ ఖిలాడీ, విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ లతో పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ నే టార్గెట్ చేసిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ప్రమోషనల్ మెటీరియల్ ఆసక్తికరంగానే అనిపించింది. డెబ్యూ దర్శకుడు జ్ఞాన సాగర్ దీని ద్వారా పరిచయమయ్యారు. హీరో కొత్తవాడు కావడంతో పెద్దగా అంచనాలేం లేవు కానీ మౌత్ టాక్ ని నమ్ముకున్న ఈ చిత్రం […]