ఇప్పుడంటే జగపతిబాబు విలన్ వేషాలు వేస్తున్నారు కానీ ఒకప్పుడు హీరోగా శోభన్ బాబు తర్వాత అమ్మాయిలు విపరీతంగా అభిమానించిన కథానాయకుడిగా పెద్ద కెరీర్ నే చూశారు. ఈయన మొదటి సినిమా సింహస్వప్నం. సుప్రసిద్ధ దర్శకుడు వి మధుసూదన్ గారు దీనికి కెప్టెన్ గా వ్యవహరించారు . కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేసే ఉద్దేశంతో నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బ్యానర్ పై భారీగా నిర్మించారు. దీని ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా చేశారు. ముఖ్య అతిధిగా […]