ఈ శుక్రవారం స్టార్లు లేకపోయినా చిన్న హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు కృష్ణ వృంద విహారి, అల్లూరితో పాటు దొంగలున్నారు జాగ్రత్త నిన్న రేస్ లో ఉంది. మత్తు వదలరాతో హిట్టు కొట్టి ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయిన సింహ కోడూరి ఇందులో హీరో. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహించిన ఈ మూవీ టాలీవుడ్ ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రత్యేక పబ్లిసిటీ ఇచ్చారు. కనీస ఓపెనింగ్స్ కరువైన ఇలాంటి చిత్రాలకు […]