గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని డ్రగ్స్ కేసులు వీడట్లేదు. ఒకరి తర్వాత ఒకరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఇటీవలే షారుఖ్ తనయుడు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవర్ని పట్టుకుంటారో, ఎప్పుడు ఎవర్ని విచారణకి పిలుస్తారో అని బాలీవుడ్ జనాలు భయపడుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం రాత్రి బెంగళూరులో […]