ఆలోచనకు అంకురం తెలుగు సినిమాని విజువల్ గ్రాఫిక్స్ ప్రత్యేకంగా ప్రభావితం చేసింది అమ్మోరు సినిమా నుంచే. ఎంఎస్ రెడ్డి తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అంతకన్నా భారీగా కోట్లాది రూపాయల బడ్జెట్ తో అంజి నిర్మించిన శ్యామ్ దాని వల్ల నిరాశజనకమైన ఫలితాన్ని అందుకోవడమే కాక నష్టాలు కూడా చవిచూడాల్సి వచ్చింది. అలా […]