సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బ్రహ్మానందం పాత్రకి ఎవరైనా ఏదైనా చెప్తే పూర్తిగా వినే ఓపిక ఉండదు. ఒకవేళ విన్నా వేరేగా అర్థం అవుతుంది. అందుకే ఆ మూవిలో తొందరపాటులో ఒక విషయాన్ని కాస్త వేరేగా అర్థం చేరుకునే వారి గురించి ఉంటుంది..అందుకే “అదేంటీ సార్ శంకరాభరణం కథ చెబితే అడవి రాముడు అర్థం చేసుకున్నారు” అని బ్రహ్మానందాన్ని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. తాజాగా ప్రముఖ కాలమిస్ట్ శోభా డే వ్యవహిరించిన తీరు అలాగే ఉంది.. ఒక్కోసారి తొందరపాటులో […]