మార్చి 23,1931 న భగత్ సింగ్ అతని అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీసే సమయంలో ఏం జరిగింది, జైలులో అధికారులు ఎవరెవరు ఉన్నారో బయటపడకుండా జాగ్రత్త పడింది బ్రిటిష్ ప్రభుత్వం. వారిని ఉరితీయడం పట్ల ఆవేశంగా ఉన్న ప్రజలు ఆ అధికారుల మీద ప్రతీకార దాడులు చేస్తారేమో అని భయపడి బ్రిటిష్ ప్రభుత్వం దాచిపెట్టిన ఆ సమాచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు చాలా కాలం బయటపడకుండా […]