కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు, ఎంపి రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టులో ఓ పిల్ దాఖలైంది. 2008లో కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) మధ్య జరిగిన ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలంటూ పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు. సావియో రోడ్రిగ్స్, శశాంక్ శంకర్ ఝా అనే వ్యక్తులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్కు, సిపిసికి మధ్య జరిగిన ఒప్పందంపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ […]