పుష్ప సినిమాలో “ఉ అంటావా..ఊఊ అంటావా” పాటతో దుమ్మురేపిన బ్యూటిఫుల్ & టాలెంటెడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక ఇతిహాసం ‘శాకుంతలం’. ఈ చిత్రం నిర్మాణానంతర దశలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించి మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. “#శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది ” అని గుణ టీమ్ వర్క్స్ తమ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మేకర్స్ కూడా #MythologyforMillenials అనే హ్యాష్ట్యాగ్తో ముందుకు వచ్చారు, ఇది ‘శాకుంతలం’ చిత్రం […]