ఉపాధ్యాయుడు అంటే చేతులెత్తి మొక్కుతాం. ఎందుకంటే రేపటి పౌరులను తయారు చేసే గురుతర బాధ్యతలో ఉన్నందుకు. కానీ అటువంటి ఉపాధ్యాయుడు బుద్ధి వక్రించి తన వద్ద చదువుకునే ఆడపిల్లల పాలిట కీచకుడిగా మారితే? పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాడు ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా 30 ఏళ్లపాటు ఆ కీచక ఉపాధ్యాయుడి హింసని భరించారు 60మంది చిన్నారులు. ఆ ఉపాధ్యాయుడి కీచక క్రీడ ఏడాది రెండేళ్లు కాదు 30 ఏళ్లు సాగింది. ఇప్పుడు రిటైర్ అవ్వడంతో […]
లైఫ్ స్టైల్ వల్లనో, తినే తిండిలో తగిన పోషకాలు లేకపోవడమో, జన్యుపరమైన లోపమో, కారణమేదైనా కానీ ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. పాతికేళ్లైనా రాని యువతలో ఈ సమస్య ఎక్కువ అవుతోంది. బట్టతల వస్తే బాగుండరని చాలామంది ఫీలింగ్. పెళ్లిచేసుకొనే అమ్మాయిలుకూడా జట్టువంక చూస్తున్నారు. ఇక బట్టతల ఉన్నవారిని చాలా మంది హేళన చేస్తుంటారు. అలా బాల్డ్ హెడ్ అంటూ వెక్కిరించడం కూడా లైగింక వేధింపు (Sexual Harassment) చర్య కిందకే వస్తుందని […]