కోవిడ్ 19 విజృంభణ అంతూపొంతూ లేకుండా సాగిపోతోంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాలు దానిని నియంత్రించి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమకు వ్యాధి ఉందని బైటకు వచ్చి చెప్పుకునే వారు కొందరైతే, తమ ఆచూకీ తెలపకుండా సీక్రెట్ను పాటిస్తున్నవారు ఇంకొందరున్నారు. మరికిందరికైతే అసలు వ్యాధి లక్షణాలే లేకుండా వచ్చి వెళ్ళిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనాభాలో ఎంత శాతం మంది కోవిడ్ 19 భారిన పడి ఉంటారు అన్నది అంచనా […]