నాగ చైతన్య లవ్ స్టోరీకి మళ్ళీ వాయిదా తప్పకపోవచ్చని లేటెస్ట్ అప్ డేట్. సెప్టెంబర్ 10 ఓటిటి రిలీజ్ కు టక్ జగదీష్ కట్టుబడటంతో పాటు ఏపిలో సెకండ్ షోలు లేకపోవడం, టికెట్ ధరల విషయం తేలకపోవడం వంటి కారణాల వల్ల నిర్మాత మరో ఆప్షన్ చూస్తున్నారని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 13 నుంచి […]