రెండు రోజుల క్రితం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏసీబీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరు పై అసహనం వ్యక్తం చేసిన విషయం తేలిసిందే. అయితే తాజాగా ఏసీబీ శాఖ డిజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ ని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు రవాణా శాఖకు కమిషనర్ గా భాధ్యతులు నిర్వహిస్తూ వస్తున్న పి.సీతారామాంజనేయులును ఏసీబీ డీజీ గా […]