iDreamPost
android-app
ios-app

ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు

  • Published Jan 04, 2020 | 1:31 PM Updated Updated Jan 04, 2020 | 1:31 PM
ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు

రెండు రోజుల క్రితం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏసీబీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరు పై అసహనం వ్యక్తం చేసిన విషయం తేలిసిందే. అయితే తాజాగా ఏసీబీ శాఖ డిజీగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ ని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇప్పటివరకు రవాణా శాఖకు కమిషనర్ గా భాధ్యతులు నిర్వహిస్తూ వస్తున్న  పి.సీతారామాంజనేయులును ఏసీబీ డీజీ గా బదిలీ చేశారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ సీతారామాంజనేయులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రవాణా, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet