రాజావారు రాణిగారుతో డీసెంట్ డెబ్యూ అందుకుని గత ఏడాది ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సినిమా సెబాస్టియన్. దీని మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ ట్రైలర్ వచ్చాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉండటంతో ప్రమోషన్లు హైప్ పెంచడానికి తోడయ్యాయి. ఆడవాళ్లు మీకు జోహార్లుతో క్లాష్ కి సిద్ధ పడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా సిద్ధారెడ్డి ప్రమోద్ లు […]
రేపు మరో శుక్రవారం బాక్సాఫీస్ సందడికి రంగం సిద్ధమయ్యింది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని బరిలో దిగుతుండగా కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ యూత్ ని లక్ష్యంగా పెట్టుకుంది. భీమ్లా నాయక్ రెండో వారంలోనూ స్ట్రాంగ్ రన్ కొనసాగించే అవకాశం ఉండగా వీటితో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ కూడా మూవీ లవర్స్ ని గట్టిగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో దీనికే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉండటం గమనించాల్సిన […]
ఎస్ఆర్ కళ్యాణమండపంతో గత ఏడాది సంచలన విజయం అందుకుని అనూహ్యంగా మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సెబాస్టియన్ మార్చి 4న విడుదల కానుంది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ తో నేరుగా క్లాష్ చేయబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి-ప్రమోద్ లు దీన్ని నిర్మించారు. టీజర్ […]
ఇంకో వారం దాకా భీమ్లా నాయక్ సందడే ఉండబోతోంది కానీ రాబోయే శుక్రవారం నుంచి మళ్ళీ కొత్త సినిమా సందడి షురూ కానుంది. అందులో మొదటిది ఆడవాళ్ళూ మీకు జోహార్లు. వాస్తవానికి దీని రిలీజ్ ముందు ఫిబ్రవరి 25 ఫిక్స్ చేసుకున్నప్పటికీ అనూహ్యంగా పవన్ మూవీ వచ్చేయడంతో తప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. అందుకే మార్చ్ 4 కి ఫిక్స్ అయ్యారు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో రష్మిక […]