ప్రజా సంక్షేమం, సమర్ధ పాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పని చేస్తోంది. అందుకు అనుగుణంగా చట్టాలు చేస్తోంది. తాజాగా అసెంబ్లీ సోమవారం పలు చారిత్రక ఘట్టాలకు వేదికైంది,16 బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం, మద్యం అక్రమాల్ని అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చారిత్రాత్మక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక […]