ఎప్పుడో 1957లో వచ్చిన సినిమా గురించి ఇప్పటి తరం మాట్లాడుకుంటున్నారంటే దాని సృష్టికర్త కెవి రెడ్డి ప్రభావం ఆ స్థాయిలో ఉంది. స్క్రీన్ ప్లేకు తిరుగులేని గ్రామర్ బుక్ గా ఇప్పటికీ ఎందరో దర్శకులు దాని వెనుక ఉన్న రహస్యాలను చేధిస్తూనే ఉన్నారు. రచయితలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. కథ మొత్తం పాండవులకు సంబంధించినదే అయినా అసలు వాళ్ళను చూపించకుండా కేవలం అభిమన్యుడు ఘటోత్ఘచుడులు కౌరవుల కన్నుగప్పి శశిరేఖను ఎలా తీసుకొచ్చారనే కథను ఆవిష్కరించిన వైనం ఎప్పటికీ […]
భారీ అంచనాలతో ఊరించే ఓటిటి ఆఫర్లను వద్దనుకుని మరీ వచ్చిన తలైవికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్వాగతం దక్కలేదు. తెలుగులో కనెక్టివిటీ సమస్య అనుకుంటే అటు తమిళనాడులోనూ వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. కంగనా రౌనత్, అరవింద్ స్వామి, సముతిరఖని లాంటి గొప్ప ఆర్టిస్టులు అద్భుతంగా నటించినప్పటికీ అది జనాన్ని థియేటర్లకు రప్పించలేకపోతోంది. కలెక్షన్లు చూసి ట్రేడ్ బెంబేలెత్తిపోతోంది. జయలలిత బయోపిక్ గా కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినీ కం పొలిటికల్ డ్రామా […]