స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర సినిమా అంత సులభంగా మర్చిపోగలమా. అందులో మమ్ముట్టి నటన, మహి రాఘవ్ దర్శకత్వం ప్రేక్షకులను ఆ రోజులకు తీసుకెళ్లి గొప్ప అనుభూతినిచ్చాయి. నిజంగా ఇలాగే మాట్లాడుకుని ఉంటారన్నంత సహజంగా అందులో ఉన్న సంభాషణలు ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. ఇప్పుడా టాపిక్ ఎందుకంటే మహేష్ బాబు కొత్త మూవీ సర్కారు వారి పాటలో యాత్ర డైలాగ్ ని వాడటం సోషల్ మీడియాలో వైరల్ […]