మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట ఓవర్సీస్ లో అదరగొడుతోంది. ముఖ్యంగా ప్రిన్స్ కు బలమైన బేస్ ఉన్న యుఎస్ లో పాత రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. మొన్న శుక్రవారానికి ఒకటిన్నర మిలియన్ మార్కు అందుకున్న ఈ మెసేజ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలోనే మూడు మిలియన్ల మార్కు అందుకోవచ్చని అక్కడి ట్రేడ్ అంచనా. అదే జరిగితే భరత్ అనే నేనుని దాటేసి తన బెంచ్ మార్క్ ని […]