టపాసుల పండగను టార్గెట్ చేసుకున్న వచ్చిన నాలుగు సినిమాల ఫలితాల మీద క్లారిటీ వచ్చేసింది. ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలకు భిన్నంగా లెక్కలు కనిపిస్తున్నాయి. ముందుగా ఓరి దేవుడా సంగతి చూస్తే డీసెంట్ రివ్యూలు, వెంకటేష్ స్పెషల్ రోల్ ఆశించిన గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. వసూళ్లు దారుణంగా లేవు కానీ ఆశించిన దానికన్నా తక్కువగా ఉన్న మాట వాస్తవం. నిన్న వీకెండ్ పర్లేదనిపించినప్పటికీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్, కోహ్లీ వీరవిహారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా అన్ని […]
రేపు విడుదల కాబోతున్న కార్తీ సర్దార్, వచ్చే ఏడాది రానున్న షారుఖ్ ఖాన్ జవాన్ కథలు ఒకటేననే ప్రచారం కోలీవుడ్ లో జోరుగా జరుగుతోంది. రెండు సినిమాల్లో హీరో పాత్ర స్పై(గూఢచారి)కావడమే ఈ గాసిప్ కి ప్రధాన కారణం. అంతే కాదు ఎప్పుడో తప్పిపోయిన తండ్రి కోసం అదే వృత్తిని ఎంచుకున్న కొడుకు సాగించే అన్వేషణే ఈ స్టోరీ అని అందుకే దగ్గరి పోలికలు ఉంటాయని సోషల్ మీడియాలో చాలా ట్విట్లు వచ్చాయి. అయితే ఇది వాస్తవం […]