అసలే టాలీవుడ్ కు సీక్వెల్ శాపం ఉంది. ఒక టైటిల్ తో హిట్ అయిన సినిమాకు 2 అనే నెంబర్ జోడించో లేదా ఇంకో పదం యాడ్ చేసో క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనుకుంటే దెబ్బ తిన్న సందర్భాలే ఎక్కువ. ఒక్క బాహుబలి మాత్రమే ఈ నెగటివ్ సెంటిమెంట్ ని తట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ మిగిలినవన్నీ బోల్తా కొట్టినవే. కిక్ 2, మన్మథుడు 2, మనీ మనీ, సర్దార్ గబ్బర్ సింగ్, మంత్ర 2, […]