కరోనా కాటు నుంచి తప్పించుకోవడానికి దాదాపు రెండు నెలల పాటు ఇళ్లల్లోనే బంధీ అయ్యాం.. లాక్ డౌన్ తో ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకూ కాపాడుతూ వచ్చాయి. ఆర్థిక కార్యకలాపాలు నిలిపివేసి అత్యధిక కాలం మనుగడ సాగించడం కష్టం కనుక.. విడతల వారీగా సడలింపులు ఇస్తూ వచ్చాయి. ప్రజల రాకపోకలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆదివారం లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాల్లో కేంద్రం భారీ మినహాయింపులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా […]